విచక్షణ లేని సమాజంలో తిక్షణంగా కుర్చుని ఆలోచించిన లాభం లేదు మిత్రమా!!

నిన్నునువ్వే‬ కాపాడుకోనిన్నునువ్వే సమర్దించుకోనిన్నునువ్వే ఉద్దరించుకో ఈ రద్దీ సమాజం లో ఎవరి కోసం ఎవ్వరు నీకోసం నువ్వు తప్ప,నువ్వు బ్రతకాలన్న జీవితం లో ఎదగాలన్న నిన్ను నువ్వు సమర్దించుకోక తప్పదు ఉద్దరించుకోక తప్పదు. మన గమ్యం చేరేవరుకు మన గమనం సాగుతూనే ఉండాలి ఈ ప్రయాణం లో నిన్ను నువ్వే కాపాడుకోవాలి ,నీ రేపటి కలే ‘ఆరాటం’ దానికోసం నువ్వు వేసే అడుగులే ‘పోరాటం’ వచ్చే ప్రతి కష్టాన్ని ఎదుర్కుంటూ సాగే గమనమే అలుపెరగని_సమరం‬ ఆరాటం‬ ‪#‎పోరాటం‬ ‪#‎అలుపెరగని_సమరం

Read More

నీకు లైఫ్ లో ఎప్పుడైనా నేను జీవితంలో ఎదగకుండా ఒక్కచోట ఉండిపోయా అని అనిపించిందా?

అదే చాలా ఏళ్ళ నుండి ఎదో అనుకున్న కాని ఇక్కడే ఉండిపోయా , చేయాలనుకున్నది చెయ్యలేపోతునా ఇలా! అది సంపాదన విషయంలో కావచ్చు , నీ లక్ష్యం గురించి అయుండొచ్చు అవును సరిగ్గా ఇక్కడ ఉండే ఆలోచించటం ప్రారంభించు మనీ అండ్ లైఫ్ థియరీ అంటే ఏంటో అవి రెండు ఎందుకు ఒక్క చోటే రాసానో అర్ధం అవ్వుతుంది. ఈ డబ్బుకి జీవితానికి మధ్య కనెక్షనే కాలం ,మనిషి బ్రతకాలంటే డబ్బు అవసరం ,ఆ డబ్బు ని అనుభవించాలంటే జీవితం అవసరం ఇక్కడ జీవితం అంటే చాలా పరిగిణం లోకి తీసుకోవాలి (నీ వయ్యసు ,నీ తల్లి తండ్రి ,నీ భార్య పిల్లలు ,లేదు నవ్ ఏకాకి ఐతే నీకు నిండా కలిగిన వాంఛలు ...

Read More

‘జీవితం’‬ ‬ ఎదిగేటప్పుడు భయం గాను , ఎదిగాక దైర్యం గాను ఉంటుంది!!! దైర్యానికి మించిన భరోసా లేదప్ప!!!

ఇక్కడ ఎదగటం అంటే నువ్వు ఏంటో నువ్వు తెలుసుకోవటం ,అది తెలుసుకోనంత వరుకు నువ్వు ఏం చేసిన , చేస్తున్న ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది , మనం ఎటు వెళ్తున్నాం ఏం జరుగుతుంది అని , సాధారణంగా మనం చాలా మందిలోనే చూస్తుంటాం వాళ్ళు ఏ పని చేస్తున్న(చదువు ,వ్యాపారం ,ఉద్యోగం) కూడా తెలియని అసంతృప్తితో ముందుకు వెళ్తుంటారు , వాళ్ళు వెళ్ళే దారిలో ఏ చిన్న కష్టం వచ్చిన చాలా ఆందోళన కు గురి అవుతుంటారు దానికి ముఖ్య కారణం అ రంగం మీద వాళ్ళకి ఇష్టం , ప్రేమ లేకపోవటమే , మనం ఎంచుకున్న రంగం లో నైపుణ్యతతో పాటు అ రంగం మీద ఇష్టం ఉంటే నికొచ్చే ...

Read More