విచక్షణ లేని సమాజంలో తిక్షణంగా కుర్చుని ఆలోచించిన లాభం లేదు మిత్రమా!!

నిన్నునువ్వే‬ కాపాడుకోనిన్నునువ్వే సమర్దించుకోనిన్నునువ్వే ఉద్దరించుకో ఈ రద్దీ సమాజం లో ఎవరి కోసం ఎవ్వరు నీకోసం నువ్వు తప్ప,నువ్వు బ్రతకాలన్న జీవితం లో ఎదగాలన్న నిన్ను నువ్వు సమర్దించుకోక తప్పదు ఉద్దరించుకోక తప్పదు. మన గమ్యం చేరేవరుకు మన గమనం సాగుతూనే ఉండాలి ...

Read More

నీకు లైఫ్ లో ఎప్పుడైనా నేను జీవితంలో ఎదగకుండా ఒక్కచోట ఉండిపోయా అని అనిపించిందా?

అదే చాలా ఏళ్ళ నుండి ఎదో అనుకున్న కాని ఇక్కడే ఉండిపోయా , చేయాలనుకున్నది చెయ్యలేపోతునా ఇలా! అది సంపాదన విషయంలో కావచ్చు , నీ లక్ష్యం గురించి అయుండొచ్చు అవును సరిగ్గా ఇక్కడ ఉండే ఆలోచించటం ప్రారంభించు మనీ అండ్ లైఫ్ ...

Read More

‘జీవితం’‬ ‬ ఎదిగేటప్పుడు భయం గాను , ఎదిగాక దైర్యం గాను ఉంటుంది!!! దైర్యానికి మించిన భరోసా లేదప్ప!!!

ఇక్కడ ఎదగటం అంటే నువ్వు ఏంటో నువ్వు తెలుసుకోవటం ,అది తెలుసుకోనంత వరుకు నువ్వు ఏం చేసిన , చేస్తున్న ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది , మనం ఎటు వెళ్తున్నాం ఏం జరుగుతుంది అని , సాధారణంగా మనం చాలా ...

Read More