About Me

Surya Bobby Valavala
(who bought up with a great influence of aadikavya and vyasa krutha bharatam) –

Godavarian, fond of writing since Childhood, Infallible and seems like sophomaniac I guess but “NO” that I assure stop assumption as it’s not my presumption. Perspective mind, strives for the signature of thought provokes, Like the moon influence fluids a writer influences the lifestyle!

Education : Engineering in computer science

Profession: Working as a screenwriter for Films (TFI)

 

My Outlook :
“మనం ఎం మాట్లాడతామో అదే మన వ్యక్తిత్వం | మనం ఏదైతే చేస్తామో అదే మన గుర్తింపు ||”
“Deed is Identity – Seed it Boldly! ”

నేను ఈ క్షణాన్ని నమ్ముతా, అందులోనే బ్రతుకుతా, దానికోసమే పని చేస్తా – and the result is my tomorrow.

Knowledge కావాలంటే చదవాల్సింది పుస్తకాలు కాదు… ‘నిన్ను’ ఎందుకంటే జ్ఞానం అనేది నువ్వు వెళ్ళే స్కూల్లోనో, చదివే పుస్తకాల్లోనో ఉండదు, నీతోనే ఉంటాది! దాన్నినువ్వు నీలోనే వెతుక్కోవాలి!

ఆకలి తిరకపోవటం బాధ ; డబ్బు లేకపోవటం కష్టం ; ఓడిపోవటం అవమానం ; – ఇవన్ని మనకి చాలా సహజంగా ఉండే సమస్యలు. కానీ, మనం ఎందుకు బ్రతుకుతున్నామో తెలుసుకోలేకపోవటం పైవన్నింటి కన్నా ఎక్కువ !!!
అయినా, చెప్పేవాడికి – వినేవాడికి మధ్య వ్యత్యాసం విషయం తెలిసేంత వరకే!
“This is how an insect becomes a bee!”

Believes in: “Listen, Extract & Act! “

Note:- గుర్తుపెట్టుకో… ఎవడైతే ముగిస్తాడో వాడే గెలుస్తాడు – వాడు మాత్రమే గుర్తుంటాడు!