మనస్సు సుట్టురు గీత గీసి ఇది దాటోద్దు!!! అంటే ఆగుద్ద సీతే ఆగలేదు!! ఇంక మనసెక్కడ ఆగుద్రబాబు….!!!

మనం చాలా మంది చిన్న పిల్లల్ని చూస్తుంటాం , నాన్నా ఇది చెయ్యకుడదురా! అంటే సరిగ్గా అదే పని చేస్తారు అస్సలు వాళ్ళకి అలా చెప్పకుండా ఉండి ఉంటే ఆపని చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు కాని మనం చెప్పటం మూలన వాళ్ళు అదే చేస్తారు సరిగ్గా మన మనస్సు కూడా అంతే , ఎక్కువగా ఆంక్షలు పెట్టుకుని ముందుకు పోతుంటే మన మనస్సు మాత్రం అక్కడే చాకేర్లు కొడుతుంటుంది అది ఫుడ్ విషయం లో కావచ్చు లేదా ప్రేమ విషయంలో కావచ్చు , బానిస అలవాట్లు ఇలా ఏదైనా సరే మనస్సు తీరు ఇంతే!! మన ఆదినంలోకి మనస్సుని తీసుకురావాలి అనుకోవటంలో తప్పు లేదు కాని మనస్సు మీద వొత్తిడి ఎక్కువ అయ్యే కొద్ది మనల్నే దాని ఆధీనంలోకి తీసుకేల్లిపోతుంది , అందుకే చాలా మంది ఈ విషయం లో ఎక్కువ బాధ పడుతుంటారు , సో మనస్సునీ వొత్తిడి కి గురి కానివ్వకుండా వీలైనంత ఆహ్లాదకరంగా ఉంచటానికి ప్రయతించండి అదేనండి చిన్న పిల్లకి తాయలం(చాక్లెట్) పెట్టి ఒక్క చోట కూర్చోపెడితే అది తినేవరుకు వాళ్ళకి వేరే ద్యాస ఎలా ఉండదో అలానే…. మనస్సు ద్యాస మార్చటమే!!!

You May Also Like

విచక్షణ లేని సమాజంలో తిక్షణంగా కుర్చుని ఆలోచించిన లాభం లేదు మిత్రమా!!

నీకు లైఫ్ లో ఎప్పుడైనా నేను జీవితంలో ఎదగకుండా ఒక్కచోట ఉండిపోయా అని అనిపించిందా?

‘జీవితం’‬ ‬ ఎదిగేటప్పుడు భయం గాను , ఎదిగాక దైర్యం గాను ఉంటుంది!!! దైర్యానికి మించిన భరోసా లేదప్ప!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *